టీమిండియా ఆసియాకప్ గెలిచి 20 రోజులు దాటింది. అయితే ట్రోఫీ, మెడల్స్‌ను ఏసీసీ చీఫ్, PCB ఛైర్మన్ మోసిన్ నఖ్వీ తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో నఖ్వీకి BCCI స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ట్రోఫీని సరైన పద్ధతిలో అప్పగించాలని తెలిపింది. లేకుంటే ICCకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. ట్రోఫీని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది.