ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు మంగళవారం పావుగడలోని శనీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారిని స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సురేంద్రబాబుకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర మరింత అభివృద్ధి చెందాలని ఆ స్వామిని వేడుకున్నానని తెలిపారు.