GNTR: పొన్నూరు తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రైతులు, ప్రజల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశించారు. తహశీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ పాల్గొన్నారు.