CTR: కార్తీక సోమవారాల్లో ఆలయాల సందర్శనకు పలమనేరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్టు డిపో మేనేజర్ తెలిపారు. అక్టోబర్ 27 సెప్టెంబర్ 3, 10 తేదీలలో ఉదయం 6 గంటలకు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ సర్వీసు ఏర్పాటు చేశామన్నారు. మొగిలి, మూలబాగల్, బంగారు తిరుపతి, కోటిలింగాలలో ఉన్న ఆలయాలను దర్శించేలా ఏర్పాటు చేశామన్నారు.