MBNR: మిడ్జిల్ మండలం రాణి పేట గ్రామంలోని 167 ప్రధాన రహదారిపై హై మస్ట్ లైట్స్, వెలగకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అందులోనే భాగంగా మంగళవారం హై మాస్ట్ లైట్లు పునరుద్ధరించి, సిగ్నల్స్, ఏర్పాటు చేయాలని ఎమ్మార్వో రాజు, ఎంపీడీవో, ఎస్సైలకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాణి పేట గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.