SRPT: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల BRS ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకి మద్దతుగా MLA, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.ప్రచారంలో భాగంగా బోరబండ బస్టాండ్లో గల బస్తీ దవాఖానాను వారు సందర్శించారు. అక్కడి వైద్య సిబ్బందితో సమావేశమై జీతాల చెల్లింపులో ఆలస్యాలు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా తెలుసుకున్నారు.