SRD: జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈనెల 24 నుంచి 31 తేదీ వరకు సమ్మేటివ్-1 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఎమ్మార్సీ కార్యాలయంలో ఉన్నాయని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు వాటిని పాఠశాలలకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.