CTR: పలమనేరు పరిధిలోని విద్యానగర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద ఆక్రమిత స్థలంలో ఓ వ్యక్తి భవన నిర్మాణం చేస్తున్న, అధికారులు పట్టించుకోవడంలేదని మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ తెలిపారు. నిరుపేదల నుంచి స్థలాన్ని ఆక్రమించి గృహ నిర్మాణం చేపట్టడంతో ఆయన ఆ స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. అక్రమాలు జరగకుండా వైసీపీ ఆధ్వర్యంలో ఎల్లవేళలా పోరాడుతామని ఆయన తెలిపారు.