ADB: నేరడిగొండ మండల పశువైద్యాధికారి డాక్టర్ రాథోడ్ జీవన్ సోమవారం మండలంలోని అరేపల్లిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువులకు అందించే ఈ ఉచిత టీకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పశువుల యజమానులకు సూచించారు. పశువులకు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.