PDPL: రామగుండం స్టేడియంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేణుగోపాల్ ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. MLA రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. అలీ, గీతా మాధురి, శివారెడ్డి లాంటి ప్రముఖులు వినోదం అందించారు. NTPC, సింగరేణి, మున్సిపల్ సహకారంతో నిర్వహించారు.