NZB: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ మృతదేహానికి శవపరీక్ష పూర్తయ్యింది. మృతదేహాన్ని మంగళవారం కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ నేపథ్యంలో అతని అంత్య క్రియలు బోధన్ రోడ్డులోని స్మశానవాటికలో నిర్వహించనున్నారు. మరో వైపు మంగళవారం నిజామాబాద్లో పోలీసుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు.