PDPL: MP గడ్డం వంశీకృష్ణ దుబాయ్ ప్రముఖ పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. మంచిర్యాల్, పెద్దపెల్లి జిల్లాల్లో మౌలిక వసుతులు మెరుగ్గా ఉన్నాయని, బొగ్గు, విద్యుత్, రైల్వే, రోడ్లు వంటి వనరులతో పెట్టుబడులకు ఈ ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయని MP వివరించారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.