AP: రొయ్యల దిగుమతులకు ఆస్ట్రేలియా అధికారులు అంగీకరించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఒకే మార్కెట్‌పై ఆధారపడకుండా కొత్త మార్కెట్లను తెరవడం కొనసాగించాలన్నారు. 2027 అక్టోబర్ 20 వరకు భారతీయ రొయ్యల ఎగుమతులకు ఆస్ట్రేలియా అంగీకరించిన పత్రాన్ని ట్వీట్ చేశారు. కాగా, గతంలో భారతదేశ రొయల్లో వైట్ స్పాట్ వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో వాటి దిగుమతులను నిషేధించింది.