NZB: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తప్పకుండా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం సాధిస్తారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.