VZM: హిందూ దేవుళ్లను దూషిస్తూ మత ప్రచారం చేస్తున్న నెల్లిమర్ల గోస్పెల్ ఆఫ్ కింగ్ డమ్ చర్చి ఫాస్టర్ ఇమ్మానియేల్ పై చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షులతో కలిసి మంగళవారం తహశీల్దార్ శ్రీకాంత్‌కి వినతిపత్రం అందించారు.