GDWL: జిల్లాలో భీమ్ ఆర్మీని మరింతగా పటిష్టం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మాచర్ల ప్రకాష్ స్పష్టం చేశారు. గ్రామ గ్రామాన కమిటీలు ఏర్పాటు చేసి సంస్థను బలోపేతం చేస్తామన్నారు. అలాగే, ఫూలే, అంబేద్కర్, ఓటు హక్కుపై చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం నేడు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర నాయకుల సమావేశానికి వెల్లారు.