కోనసీమ: అల్లవరం మండలం ఎస్.పల్లెపాలెం గ్రామంలో మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇళ్ళ శేషగిరిరావు, మండల అధ్యక్షులు కొనుకు బాపూజీ తదితరులు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడానికి విరమించుకోవాలన్నారు.