సత్యసాయి: పుట్టపర్తి వైసీసీ ఇంఛార్జ్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి బుధవారం పాముదుర్తి పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో సామాన్య విద్యార్థులకు తీవ్ర నష్టం జరగుతుందని చెప్పారు. అనంతంర ప్రజల నుంచి సంతకాలను సేకరించారు.