SRCL: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ వెల్లడించారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అయన మాట్లాడుతూ.. నూతన రేషన్ కార్డులు జారీ చేశామని, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేశామన్నారు.