KKD: కాకినాడ నగరం నందు చేపట్టు పలు అభివృద్ధి ప్రణాళికలపై బుధవారం కాకినాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ అధికారులతో కొండబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకినాడ నగర అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ సుధాకర్, DCP కృష్ణారావు, SE వెంకట్రావు, TPRO శైలజ, పలువురు అధికారులు పాల్గొన్నారు.