TVK పార్టీ అధినేత విజయ్‌కు అన్నాడీఎంకే సీనియర్ నేత ఉదయకుమార్ కీలక సూచనలు చేశారు. ఏపీలో చిరంజీవి చేసిన రాజకీయ పొరపాటులా కాకుండా.. జనసేన అధినేత పవన్ తరహాలో సరైన సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. అన్నాడీఎంకే కూటమిలో చేరకపోతే తన పార్టీ రాజకీయంగా కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు. DMKను గద్దె దింపేలా BJPతో పొట్టుపెట్టుకోవాలని సూచించారు.