BDK: మణుగూరు పట్టణ కేంద్రంలో BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు పిలుపుమేరకు నాయకులు కుంట లక్ష్మణ్ ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెనింగ్ సెల్ఫీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న గుంతల మయంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టడం లేదని తెలిపారు.