AP: కొమురం భీం జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అడవి బిడ్డల హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆయన పోరాడినట్లు తెలిపారు. కొదమసింహంలా పోరాడి విరోచిత మరణం పొందిన అమరవీరుడని అన్నారు. కొమురం భీమ్.. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు.