VZM: ఈనెల 19వ తేదీన విజ్జి స్టేడియంలో జరిగిన జిల్లా జూనియర్ క్యాడిట్ తైక్వాండో జూనియర్ విభాగంలో చీపురుపల్లి తైక్వాండో విద్యార్థులు పాల్గొని పధకాలు సాధించి, ఈనెల 24, 25వ తేదీన జరిగే స్టేట్ లెవెల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్బంగా జిల్లా వైసీపీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు చేతులు మీదుగా మెడల్స్ సర్టీఫికెట్లు అందజేశారు.