SRD: ప్రాథమిక విద్యాభ్యాసం మెరుగుపరచాలని MPDO సత్తయ్య అన్నారు. బుధవారం కంగ్టి మండలంలోని రాజరం తండా ప్రైమరీ స్కూల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. ఇందులో మొత్తం 62 మంది విద్యార్థులకు 56 మంది హాజరయ్యారు. ఇద్దరు టీచర్లు విధులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పటిష్టం చేయాలన్నారు.