SKLM: మెలియాపుట్టి మండలం గొప్పిలి గ్రామంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం పర్యటించారు. ఈ మేరకు గ్రామంలో ఉన్న స్థానిక నాయకులు ప్రజలతో మాట్లాడి గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఇటీవల మరణించిన పలు కుటుంబ సభ్యులను MLA పరామర్శించారు.