అమెరికాలో ఉన్నత విద్యపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రతిభావంతులైన భారతీయ పరిశోధనలు, విద్యావేత్తల కోసం మోదీ ప్రభుత్వం కొత్త స్కీం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అక్కడి భారతీయులను ఇక్కడికి రప్పించి.. కీలక సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలను ప్రచురించింది.