ADB: లారీ ఓనర్ల సమస్యల పరిష్కారానికి ధనవంతుగా కృషి చేస్తానని ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని లారీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తేవాలన్నారు. అన్నివేళలా అండగా ఉంటానని వారికి శ్రీనివాసరెడ్డి భరోసా కల్పించారు.