ASF: సిర్పూర్(టి) మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం 32 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను MLA హరీష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టాలని, 45 రోజుల్లోపు బేస్మెంట్ పూర్తి చేయని పక్షంలో వారి మంజూరు పత్రాన్ని క్యాన్సల్ చేసి ఇంకో లబ్ధిదారునికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.