SRCL: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. వేములవాడ మండలం రుద్రవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలను ఎప్పటికప్పుడు గుర్తించి రికార్డులలో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.