ATP: అనంతపురంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో రాప్తాడు నియోజకవర్గ PACS పాలకవర్గం, ADCC బ్యాంకు మేనేజర్లు, సూపర్వైజర్ల విస్తృత సమావేశం జరిగింది. MLA పరిటాల సునీత పాల్గొని రైతులకు రుణాల పంపిణీ, బ్యాంకుల సేవలపై చర్చించారు. ఈ సమావేశానికి ADCC బ్యాంక్ ఛైర్మన్ ఎం. కేశవరెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేశులు, సీఈవో సురేఖ, డీజీఎం రాంప్రసాద్ హాజరయ్యారు.
Tags :