SRD: గ్రామీణ ప్రాంత ప్రయాణికుల రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని MLA సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం ఖేడ్‌లోని MLA నివాసంలో RTC డిపో కొత్త మేనేజర్ సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆర్టీసీ సేవలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.