SRPT: మాజీ ఎంపీ BN రెడ్డి పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ రెండవ దశ సాధన అని MCPIU నేత వరికుప్పల వెంకన్న అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను వెనుకకు తీసుకుని కాలువకు బి.యన్.రెడ్డి పేరు పెట్టాలన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, కృష్ణ, గోదావరి నది జలాల అనుసంధానకర్త భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత BN రెడ్డి అని ఆయన పేర్కకొన్నారు.