KDP: ఖాజీపేట మండలం సర్వర్ఖాన్ పేటలో గ్రామ సింహాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో ప్రజలు భయాం చెందుతున్నారు. పాఠశాలకు వెళ్లే చిన్నారులు సైతం కుక్కలను చూసి భయపడుతున్నారు. ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు సైతం కుక్కలు వెంబడిస్తుండడంతో అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. వీటిని కట్టడి చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.