SRCL: కోనరావుపేట మండలం నాగారం గ్రామంలోని పొట్టిగుట్టపై పెట్టిన కాషాయ జెండాను తొలగించడం పట్ల హిందూ ఐక్య సంఘం నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా హిందూ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి, పంచాయతీ కార్యదర్శి దిష్టిబొమ్మ దహనం చేశారు.
Tags :