శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీకమాసం, శుక్లపక్షం, పాడ్యమి: సా5-52 వరకు తదుపరి విదియ, నక్షత్రం: స్వాతి రాత్రి12-37 వరకు తదుపరి విశాఖ, వర్జ్యం: శేష ఉదయం6-09 వరకు, రాహుకాలం: మ12 నుంచి 1-30 వరకు, యమగండం: ఉ7-30 నుంచి 9 వరకు, దుర్ముహూర్తం: ఉ11-36 నుంచి 12-24 వరకు, అమృత ఘడియలు: మ2-56 నుంచి 4-40 వరకు, సూర్యోదయం: 5-59, సూర్యస్తమయం 5-36