TG: రాష్ట్రంలో BJP ప్రభుత్వం రాగానే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ చేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లక్షలాది మంది భక్తులు ఆలయానికి రావడం సంతోషంగా ఉందని.. BJP అగ్ర నాయకులు అమిత్ షా, JP నడ్డా, UP CM యోగి సైతం అమ్మవారి కృపకు పాత్రులయ్యారని పేర్కొన్నారు.