సౌతాఫ్రికా చేతిలో 150 రన్స్(DLS) తేడాతో ఓడటంతో పాకిస్థాన్ WWC నుంచి నిష్క్రమించింది. వర్షం వల్ల ఆటను 40 ఓవర్లకు కుదించగా తొలి బ్యాటింగ్‌లో SAw 312 రన్స్ చేసింది. PAKw బ్యాటింగ్ సమయంలో పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 20 ఓవర్లకు ఆటను కుదించి లక్ష్యం 233 రన్స్‌గా నిర్ణయించారు. అయితే పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 83 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.