జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రి మహ్మద్ ముజాహిద్ తెలిపారు. భారత్ వల్లే AFGకి పాక్తో వైరం ఏర్పడిందన్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ నిరాధారమైనవని స్పష్టంచేశారు. అఫ్గాన్ తన విదేశీ సంబంధాలను స్వతంత్రంగా కొనసాగిస్తుందన్నారు. పాక్తో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.