రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. హైదరాబాద్‌లో నవంబర్ 11 లేదా 15లోగా వేడుక జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో టైటిల్‌తోపాటు గ్లింమ్స్ వీడియో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.