TG: BRS హయాంలో 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు మాజీమంత్రి కేటీఆర్ తెలిపారు. ఖైరతాబాద్‌లో బస్తీ దవాఖానాను సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. బస్తీ దవాఖానాల్లో మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పట్టించుకునే వాళ్లు లేక హైదరాబాద్ అనాథగా మారిందన్నారు.