ATP: ‘కె-ర్యాంప్’ సినిమా హీరో కిరణ్ అబ్బవరం అనంతపురంలో సందడి చేశారు. ఆయనను రాష్ట్ర వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వి.శ్రీదేవి కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి హీరోను శాలువాతో సత్కరించి, స్వామి విగ్రహాన్ని బహూకరించారు. అనంతరం వారిరువురు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.