AP: మాజీ సీఎం జగన్ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగన్ దంపతులు పాల్గొన్నారు. బెంగళూరులోని తమ నివాసంలో జగన్, ఆయన సతీమణి భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి సందర్భంగా జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు.
Tags :