AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మానసిక దివ్యాంగ పాఠశాలలో మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబ సమేతంగా దీపావళి వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కొత్త దుస్తులు ఇచ్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి బాణాసంచా కాల్చారు.