KNR: గన్నేరువరం మండలం ఖాసీం పేట గ్రామంలో గల మానస దేవి మహా క్షేత్రంలో ఈనెల 25న కొబ్బరికాయల దుకాణం వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి గలవారు 25వ తేదీ ఉదయం 10 గంటల లోపు రూ.50,000 చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.
Tags :