GDWL: ఆదిశిల క్షేత్రం మల్దకల్ మండలంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నరక చతుర్దశి సందర్భంగా ఆదార్చకు ప్రారంభించారు. ఈ సందర్భంగా చెడుపై మంచి సాధించడానికి బయలుదేరే స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. అలాగే కార్తీకమాస దీపోత్సవ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.