ప్రకాశం: భారత్ ఎగుమతులపై అమెరికా భారీగా శంఖాలు విధించడం వల్ల భారతదేశ ఉత్పత్తులపై ఆ ప్రభావం పడి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని CPM నాయకులు మహేష్, వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం చెర్లోపల్లిలో భారతదేశంపై అమెరికా విధిస్తున్నటువంటి 50% సుంకాలను ఉపసంహరించుకోవాలని ధర్నా నిర్వహించారు. అనంతరంలో ట్రంప్ చిత్రపటాన్ని దగ్నం చేశారు.