VZM: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తగదని జై భీంరావ్ పార్టీ జిల్లా ప్రతినిధులు అన్నారు. విజయనగరంలోని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. జై భీం రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో నేడు పట్టణంలో జరిగే మేదో మదన సదస్సుకు బొత్సను వారు ఆహ్వానించారు.