W.G: శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం ప్రారంభం కానుంది. ఈ నెలలో జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. * పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం * భీమవరంలోని సోమేశ్వరాలయం * తణుకులోని కుపర్దీశ్వరాలయం * కొవ్వూరులోని సుందరేశ్వర స్వామి ఆలయం పవిత్ర గోదావరి నది తీరాన ఉన్న ఆలయాల్లో కార్తీక దీపాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది.