HYD: కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదర్శనకు దిల్సుఖ్నగర్లోని హైదరాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. నవంబర్ 3న దిల్సుఖ్నగర్ నుంచి బయలుదేరి అరుణాచలం చేరుకుంటుందని, తిరిగి నవంబర్ 6న హైదరాబాద్కు చేరుకుంటుందన్నారు.